నేను గ్రీన్ సిగ్నల్ ఇస్తే టీడీపీ మొత్తం ఖాళీ: జగన్
ఫిరాయింపులపై ఏపీ అసెంబ్లీలో వాడీవేడి చర్చ జరిగింది. అధికార-ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలాయి. ప్రతిపక్షనేత చంద్రబాబు-సభ నాయకుడు జగన్ మధ్య మాటల యుద్ధం నడిచింది. చంద్రబాబు
అడుగడునా ప్రతిపక్షాన్ని కించపరిచే విధంగా అధికారపక్షం వ్యవహరించిందని.. ప్రజల తీర్పుతోనే ఇరువురికి ఈ స్థానాలు వచ్చాయన్నారు. చరిత్రను మర్చిపోకూడదన్నారు చంద్రబాబు. ‘వైఎస్ జగన్‌ది రాజకీయ కుటుంబం.. ఆయన తండ్రి ముఖ్యమంత్రి.. వైఎస్ రెడ్డి కాంగ్రెస్‌లో గెలిచి.. నాలుగు రోజుల్లో పార్టీ మారిన విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. మీ తండ్రి చేసిన తప్పుని ఒప్పుకోండి.. మీరు అంటున్నారుగా తండ్రికి తగ్గ కొడుకు అంటున్నారుగా.. చరిత్రను ఎవరూ మార్చలేరు కదా’అన్నారు.

No comments